23 May, 2026 | 1:30 AM

కంటైనర్‌లో ఆకస్మికంగా మంటలు.. కార్లు దగ్దం

10-11-2024 03:13 PM

హైదరాబాద్ నుంచి ముంబైకి పోతున్న కంటైనర్ లో మంటలు 

సంగారెడ్డి, (విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న కంటైనర్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. ఆదివారం మధ్యాహ్నం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో కంటైనర్ లో మంటలు రావడంతో అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న కంటైనర్ లో 8 కారులో ఉన్నట్లు డ్రైవర్ తెలిపారు. అగ్నిమాపక అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.