2 April, 2026 | 5:55 PM

గుకేశ్‌కు తొలి విజయం

28-11-2024 12:00 AM

చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్

సింగపూర్: వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు తొలి విజయం దక్కింది. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌తో జ రిగిన మ్యాచ్‌లో గుకేశ్ విజయం సా ధించాడు. మొదటి గేమ్‌లో ఓడిపోయిన గుకేశ్, రెండో గేమ్‌ను డ్రాగా ముగించుకున్నాడు. బుధవారం జరిగిన మూడో గేమ్‌లో విజయం సాధిం చాడు. మూడో రౌండ్ ముగిసిన తర్వా త ఇద్దరు 1.5 పాయింట్లతో నిలిచారు.