17 April, 2026 | 11:54 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పాలనలో ఐదు రోగాలు

25-06-2025 10:41 PM

చంద్రశేఖర్ తివారి..

నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ తన 60 ఏళ్ల పాలనలో కుటుంబ పాలన, అవినీతి, తస్టీకరణ, పేదరికం, రాజ్యాంగ ఉల్లంఘన అనే ఐదు రోగాలను దేశ ప్రజలకు ఇచ్చిందని తెలంగాణ సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బ్లాక్ డే సందర్బంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యంపై దాడి చేసిన దురదృష్టకర ఘట్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన రోజన్నారు.