calender_icon.png 2 October, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్లబండ్ల ర్యాలీతో బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ

02-10-2025 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల: అక్టోబర్ 01 (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోప్రతాప రామ కృష్ణ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా సెమీ యాత్ర. గత 25 సంవత్సరాల నుండి బిజెపి నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతులలో పండుగలు నిర్వహించుకునేందుకు నిర్వచనంగా ప్రతి పండుగకు కార్యక్రమాలు నిర్వహించడం వారికి వారే సాటి ఈ సందర్భంగా ఎడ్లబండ్ల బైక్ కార్ ల ర్యాలీతో వేములవాడ పురవీధుల గుండా కాషాయ దళం తొక్కింది అన్నట్లు సేమియాత్ర కొనసాగింది

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సంప్రదాయ పండుగలను సంప్రదాయ పద్ధతులలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ పండుగలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాపెళ్లి శ్రీధర్ కుమ్మరి శంకర్ రేగుల మల్లికార్జున్ సంటి అంజిబాబు బండ మల్లేశం వైభవ్ బాలరాజు సంటి మహేష్ పట్టణ కమిటీ నాయకులు సీనియర్ నాయకులు మహిళలు యువకులు పెద్ద ఎత్తునపాల్గొన్నారు.