17-05-2025 07:22:43 PM
నిజాంసాగర్ (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్గల్ మండల కేంద్రానికి చెందిన యోగేష్ సెట్ పిల్లల నూతన వస్త్రధారణ కార్యక్రమం పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర పంక్షన్ హల్ లో నిర్వహించగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో పెద్ద కొడప్గల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.