31 May, 2026 | 10:11 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

బిఆర్ఎస్ తోనే పేదల కష్టాలు తీరుతాయి

02-11-2025 05:06 PM

జూబ్లీహిల్స్ లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం..

నకిరేకల్ (విజయక్రాంతి): బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదల కష్టాలు తీరుతాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆధ్వర్యంలో బోరబండ డివిజన్ లోని వినాయక నగర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదల కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు ఉన్నారు.