కేసీఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
23-10-2025 07:45 PM
నకిరేకల్ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.




