14-02-2026 08:26:32 PM
మాజీ వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డిని పరామర్శించిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
జడ్చర్ల: మండలం కావేరమ్మపేటకు చెందిన మాజీ వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని నేహా సన్ షైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఉదయం హాస్పిటల్ కి వెళ్లి భాస్కర్ రెడ్డిని పరామర్శించి, డాక్టర్స్ తో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకొని అలాగే మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ల కు సూచించారు.