నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర
10-05-2026 03:10 PM
వేంసూర్,(విజయక్రాంతి): వేంసూర్ మండలం చౌడవరం తండాకు చెందిన నాగేంద్ర సాయి కుమార్-సరితల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






