30 June, 2026 | 11:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు

18-04-2026 12:22 AM

సత్తుపల్లి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు, పవిత్ర శేషవస్త్రాలు అందజేశారు. స్వామివారి అనుగ్రహాలతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకుంటు న్నట్లు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.