2 July, 2026 | 6:03 PM

వేముల మారేష్ కి నివాళులర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి

02-07-2026 05:16 PM

సత్తుపల్లి. జులై 2, (విజయక్రాంతి): సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ 14వ వార్డు చెందిన వేముల మారేష్ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూసంపూడి మహేష్. వీరితో పాటు మాజీ కౌన్సిలర్ గుండ్ర రఘు, అద్దంకి అనిల్, గుంజి వెంకటేశ్వరరావు తదితరులున్నారు.