15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వస్త్రాలంకరణ మహోత్సవానికి హాజరైన మాజీ జెడ్పీటీసీ తిరుమల గౌడ్

09-02-2026 12:00 AM

దోమకొండ, ఫిబ్రవరి8 (విజయ క్రాంతి): దోమకొండ మండల కేంద్రం కు చెందిన కంది సారిక వినోద్ మేనకోడలు ఆకృతి వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల గౌడ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నర్సారెడ్డి, పున్న లక్ష్మణ్, శంకర్ రెడ్డి, శ్రీకాంత్, కుమ్మరి రాజు, రామ్మోహన్ రెడ్డి, పిన్నెం రామచంద్రం, మూదం రవి, చెన్ను గారి నర్సింలు, కంది రాజయ్య, మనోజ్, చింతల వెంకన్న, నల్ల శ్రీనివాస్, చందం రవి, కానుగంటి శారద నాగరాజ్, కానుగంటి శంకర్, శ్రీనివాస్ రెడ్డి, మట్ట శీను, అబ్బయ్య తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.