15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాజుల దేవరపాడు సీసీ రోడ్లకు శంకుస్థాపన

27-02-2026 12:55 AM

ఎర్రుపాలెం, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మండల పరిధిలోని రాజుల దేవరలపాడు గ్రామపంచాయతీ నందు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు సహకారంతో 11 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి రెడ్డి సుధాకర్ రెడ్డి గారు.

మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శీలం శ్రీనివాస్ రెడ్డి గారు గ్రామ.సర్పంచ్ పాశం అనూష గారు వార్డు సభ్యులు ఇంచార్జ్ శీలం వెంకటరామిరెడ్డి గారు మామునూరు మాజీ సర్పంచ్ గూడూరు రమణారెడ్డి గారు వెన్నపూస వెంకటనారాయణ రెడ్డి గారు వేమిరెడ్డి లక్ష్మారెడ్డి గారు లక్కిరెడ్డి అయ్యప్ప రెడ్డి మగినం సాంబయ్య గారు వెన్నపూస వెంకటనారాయణ రెడ్డి గారు ఐలూరు చిన్న పుల్లారెడ్డి పాతకోట శ్రీనివాస్ రెడ్డి ఎదురు శ్రీనివాస రెడ్డి గ్రామ సెక్రెటరీ విజయలక్ష్మి గారు ఉప సర్పంచ్ బత్తుల ప్రమీల గారు లక్ష్మయ్య శీలం జ్యోతి లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి దుద్దుకూరు చెన్నయ్య ఐలూరు కృష్ణకుమారి దుద్దుకూరు నాగలక్ష్మి వెంకట పోల్ రాజ్ ఏమి రెడ్డి నాగిరెడ్డి లక్ష్మారెడ్డి వేమిరెడ్డి రెడ్డి రామకోటి బండారు పోతురాజు ఎదురు రాంరెడ్డి పాశం రవి ఇతరుల పాల్గొన్నారు.