15 July, 2026 | 12:52 AM

ఎఫ్‌పీఐల అమ్మకాల వెల్లువ

27-04-2024 12:05 AM

ఈ వారంలో రూ.14 వేల కోట్లు

డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అధికస్థాయిలో ఉండటంతో ఈ వారంలో వరుస ఐదు ట్రేడింగ్ రోజుల్లోనూ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు జరిపారు.  తొలి నాలుగు రోజుల్లో  రూ. 10,300 కోట్ల వరకూ నికర విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) శుక్రవారం మరో రూ.3,400 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.