26 March, 2026 | 1:54 PM

Breaking News

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి   •   అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం   •   బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •  

సదరన్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉచితంగా ‘త్రివేణి సంగమ జలం’

21-03-2025 01:59 AM

హైదరాబాద్, మార్చి 20: దేశంలోని ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ ఆ  భక్తులకు ఉచితంగా ‘త్రివేణి సంగమ జలం’ అందిస్తున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమం వద్ద జ రిగిన మహాకుంభమేళాకు 66 కోట్ల మం  భక్తులు హాజరుకావడం గొప్ప విషయమని  సదరన్ ట్రావెల్స్ నిర్వాహకు  తెలిపారు.

ఈ పవిత్ర కార్యక్రమంలో పా  భక్తులకు సేవ అందించి నం దుకు ఆనందంగా ఉందన్నారు. బృ హత్త  కార్యక్రమాన్ని విజయవంతం చేసినందు  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా ఎన్నో ప్రపంచ రికార్డులను సైతం నెలకొల్పిందని చెప్పారు.

ఈ శుభసందర్భంలో దేశంలోని భక్తులకు పవిత్రమైన “త్రివేణి సంగమ జలం” ఉచితంగా అందించాలని సదరన్ ట్రావెల్స్ నిర్ణ  తెలిపారు. పవిత్ర జలాలు స్వీకరించాలనుకునేవారు సదరన్ ట్రావెల్స్ వెబ్   www.    బుక్ చేసుకోవాలన్నారు.