calender_icon.png 22 November, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ

22-11-2025 04:56:35 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా 23న ఆదివారం ఉదయం 10 గంటలకు  సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లకు పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేయడం జరుగుతుందని సాయిబాబా భక్తులు సుల్తానాబాద్ కు చెందిన అల్లెంకి వీరేశం, నారాయణపూర్ కు చెందిన అన్నమనేని రవీందర్ రావులు శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.