calender_icon.png 23 May, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్న భోజన కార్మికులకు నిధులు

22-05-2025 01:20:40 AM

రూ.15.55 కోట్లు విడుదల

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికు లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మం జూరు చేసింది. పీఎం పోషన్ కింద మార్చి వరకు కుక్ కమ్ హెల్పర్లకు నెలకు రూ.2 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించేందుకుగానూ రూ. 15.55 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.