31 March, 2026 | 6:11 PM

Breaking News

దొంగతనాన్ని అడ్డుకున్న మహిళా కార్మికురాలు   •   మహాలక్ష్మి ద్వారా మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా   •   పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి   •   ఎమ్మెల్సీని సన్మానించిన బిజెపి నాయకుడు లింగాల శంకర్   •   మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్   •   కేవీకేలో పంట మార్పిడి పైన అవగాహన సదస్సు   •   ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి   •   బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి   •   ఎన్నికల వేళ భారీ షాక్... టీవీకే విజయ్‌పై కేసు నమోదు   •   పసుపు రైతులకు మంత్రి తుమ్మల భరోసా.. ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లింపు   •  

బాలికపై సామూహిక లైంగికదాడి

08-02-2025 01:05 AM

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 7: బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన నార్సిం  పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొ  పరిధిలోని హైదర్షాకోట్‌లో ఆలస్యంగా శుక్రవారం వెలుగుచూసింది. కొన్నిరోజుల క్రితం బాధిత బాలికపై ఐదుగురు నిందితులు అ  ఒడిగట్టారు.

ఈ విష  బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. చివరకు విష  బయటకు రావడంతో నార్సిం  పోలీసులకు బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.