13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ముత్తారంలో ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొవాలి

31-03-2026 05:17 PM

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, మండలాధ్యక్షుడు బాలాజీ 

మంథని,(విజయక్రాంతి): ఎప్రిల్ 3,4వ తేదీలలో ముత్తారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో శ్రీపాద ట్రస్ట్ ఆధ్వర్యంలో  ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, జిల్లా అధికార ప్రతినిధి సెగ్గం రాజేష్, ముత్తారం మండలాధ్యక్షుడు దొడ్డ బాలాజీ తెలిపారు. కేశనపల్లి లో వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈ వైద్య శిబిరాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్. కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు