calender_icon.png 13 September, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గంగారెడ్డి

22-09-2024 02:04:41 AM

నిజామాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణలో అ తిపెద్ద మార్కెట్ యార్డ్ అయిన నిజామాబాద్ మార్కెట్ కమిటీ చై ర్మన్‌గా ముప్ప గంగారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కార్యదర్శి రఘనందన్‌రావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతు నాయకుడిగా ఉన్న ముప్ప గంగారెడ్డి, ఆది నుంచి కాంగ్రెస్ నాయకుడిగా సేవలందిస్తున్నా రు. వైస్ చైర్మన్‌గా జంగిటి రాం చందర్, మరో 11 మంది డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు ఇచ్చింది.