3 July, 2026 | 5:15 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వండి

24-09-2024 02:21 AM

రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించిన నార్సింగి పోలీసులు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 23: తన అసిస్టెంట్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉంటున్న జానీ మాస్టర్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు  సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జానీ మాస్టర్‌ను అరెస్టు చేసిన సమయంలో విచారించేందుకు సమయం లేకపోయిందని, దీంతో పూర్తిస్థాయి విచారణకు జానీ మాస్టర్ తమ కస్టడీలో ఉండేందుకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానున్నది. కోర్టు ఏవిధంగా స్పందిస్తో వేచి చూడాల్సిందే.