శాంతి ఖనిని విజిట్ చేసిన జీఎం రాధకృష్ణ
16-09-2025 12:51 PM
బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలోని శాంతిఖని ప్రాజెక్ట్ ను మందమర్రి జీఎం ఎన్ రాధకృష్ణ(GM N Radhakrishna) సందర్శించారు. జనరల్ తనిఖీలో భాగంగా మంగళవారం శాంతిఖని మైన్ ను జీఎం ఎన్. రాధ కృష్ణ సందర్శించారు. మొదటి షిఫ్ట్ లో అండర్ గ్రౌండ్ లో దిగి పని స్థలాలను పరిశీలించారు. ఆయన వెంట గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, ఇతర అధికారులు అండర్ గ్రౌండ్ విసిటింగ్ లో పాల్గొన్నారు.






