అల్ఫోర్స్ విద్యార్థులకు బంగారు పతకాలు
26-06-2024 12:52 AM
కరీంనగర్ సిటీ, జూన్ 25 (విజయక్రాంతి): ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కరాటే, కుంగ్‌ఫూ చాంపియన్‌షిప్ పోటీల్లో అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఏ రితిక అండర్ కటా విభాంలో బంగారు పతకం, వెపన్ విభాగంలో రజతం, ఏ సిరిసహస్ర అండర్ వెపన్ విభాగంలో కాంస్య, కటా విభాగంలో బంగారు పతకం సాధించారు. విద్యార్థులను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అభినందించారు.






