17 April, 2026 | 3:22 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

17-04-2026 12:00 AM

వేంసూర్. ఏప్రిల్ 16. ( విజయ క్రాంతి): చౌడరం లో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్తుపల్లి శాసన సభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వీనియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు