4 September, 2026 | 3:46 PM

జగదీశ్వర్ రెడ్డికి ఘన నివాళి

04-09-2026 | 02:35pm

మహబూబ్‌నగర్ సెప్టెంబర్ 4(విజయక్రాంతి): నగరంలో మాజీ ఎమ్మెల్సీ(Former MLC) స్వర్గీయ సుంకిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి(Jagadishwar Reddy)6వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల(Garland for the statue) వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రజాసేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, తదితరులు ఉన్నారు.