4 September, 2026 | 3:23 PM

బోధన్ లోని సెంట్ ఆంథోని స్కూల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

04-09-2026 | 02:10pm

బోధన్ ,సెప్టెంబర్ 04 (విజయ క్రాంతి): బోధన్(Bodhan) పట్టణంలోని నూతన బస్టాండ్ సమీపంలో గల సెంట్ ఆంథోనీ స్కూల్ చిన్నారులు(Children from Anthony School) శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కృష్ణుడు గొల్లభామలతో అంగర అంగరంగ వైభవంగా అలంకరించి ఆటపాటలతో చిన్నారులను అలరించారు.  పాఠశాల యజమాన్యం ప్రిన్సిపాల్(Principal) మల్లేష్, ప్రొప్రైటర్(Proprietor) వైద్య మనోహర్, టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు.