9 May, 2026 | 1:11 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

24-03-2026 12:00 AM

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఆరుగురు మహిళా ఖైదీలు సహా 102 మంది జీవిత ఖైదీల విడుదలకు జాబితా ఖరారు చేసిన రాష్ట్రప్రభుత్వానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఇప్పటికే, తుది పరిశీలన పూర్తయింది కాబట్టి.. వెంటనే జాబితాలో పొందుపరిచిన జీవిత ఖైదీల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలి. వచ్చే స్వాతంత్య్ర దినోత్సవం రోజునే వారికి ఖైదు నుంచి విముక్తి కల్పించాలి. మానవతా దృక్పథంతో అందుకు తగిన చర్యలను ముమ్మరం చేయాలి.

 జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీల కుటుంబ సభ్యులు