22 May, 2026 | 7:36 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

గుకేశ్ అలవోకగా

31-01-2025 01:09 AM

ఆమ్‌స్టర్‌డామ్: ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు టాటా స్టీల్ చెస్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. గురువారం పదో రౌండ్‌లో గుకేశ్ కేవలం 34 ఎత్తుల్లోనే మాక్స్ వర్మెర్‌డమ్‌ను చిత్తు చేయడం విశేషం. ప్రస్తుతం 7.5 పాయింట్లతో గుకేశ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

ఆర్. ప్రజ్ఞానంద వ్లాదిమిర్ ఫెడోసీవ్‌పై విజయం సాధించాడు. హరిక్రిష్ణ, అర్జున్, లూక్ మెండోన్కాలు మాత్రం తమ గేమ్‌లు డ్రాగా ముగిం చారు. చాలెంజర్స్ విభాగంలో ఆర్.వైశాలీ, దివ్య దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు.