calender_icon.png 22 January, 2026 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్

23-09-2024 01:55:39 AM

అధ్యక్షుడిగా నిమ్మల  

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నిమ్మల జితేందర్ ఎన్నిక య్యారు. ప్రధాన కార్యదర్శిగా రంగు స్వప్న, వైస్ ప్రెసిడెంట్‌గా వెంకటయ్య, జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బండ శ్రీనివాసలు, కోశాధికారిగా వస్కుల రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీధర్, కార్యదర్శిగా జహిరున్నిసా, సంయుక్త కార్యదర్శిగా ఎస్ రమేశ్, మహిళా అధ్యక్షురాలిగా సుధారాణి, సెక్రటరీగా మోనికా సోని, సలహాదారులుగా చందర్‌రెడ్డి, కల్పన, అధికార ప్రతినిధులుగా సీహెచ్ బాలకృష్ణ ఎన్నికైనట్టు తెలిపారు.