హమారా హైదరాబాద్

20-04-2024 12:00:00 AM

గోల్కొండకోట మొత్తం ఒక 120 మీ. ఎత్తయిన నల్లరాతి కొండమీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. క్రీ. శ. 1083 నుండి క్రీ. శ. 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. క్రీ. శ 1336 లో ముసునూరి కమ్మ నాయకులు మహమ్మద్ బీన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించారు. క్రీ. శ. 1364 లో కమ్మ మహారాజు ముసునూరి కాపయ నాయకుడు గోల్కొండను సంధిలో భాగముగా బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా వశము చేశాడు.