24 July, 2026 | 6:30 PM

Breaking News

విద్యుత్ వినియోగంలో భద్రత నియమాలు పాటించాలి   •   వన భోజనాల కోసం వసతులు కల్పించాలని వినతి   •   కేటీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు   •   గుండ్లపోచంపల్లి పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం   •   కార్పొరేషన్ కార్పొరేటర్లు మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేయాలి   •   జిల్లాలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు   •   కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆషాఢ గోరింటాకు పండుగ   •   విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ   •   ఉట్నూర్ మండల బూత్ ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థుల సమస్యలు విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం   •  

పోగొట్టుకున్న ఫోన్ల అప్పగింత

24-07-2026 05:58 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సి.ఈ.ఐ.ఆర్. పోర్టల్  ద్వారా సేకరించి  బాధితులకు అయిదు ఫోన్లను అప్పగించినట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మూడు ఫోన్లు సంవత్సర క్రితం రెండు ఫోన్లు ఏడాది క్రితం బాధితులు పోగొట్టుకున్నారు. వీటిని సేకరించి బాధితులైన డుమ్మాజి శ్రీనివాస్, పత్రి నాగిన, గావు వసంత, తెడ్డు గంగారం, శెట్టి మహిపాల్ లకు అప్పవించినట్లు వివరించారు.