17 April, 2026 | 1:26 AM

ఘనంగా హరీశ్‌రావు జన్మదినం.. ప్రజా సేవలో పార్టీ నాయకులు, అభిమానులు

04-06-2025 12:44 AM

* సిద్దిపేటలో అన్నదానం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు సంపత్‌రెడ్డి తదితరులు

* సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు 

* రాఘవాపూర్ ఉపసర్పంచ్ కనకరాజు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు గ్లాసులు పండ్లు పంపిణీ చేశారు.

* నంగునూరు మండలం కొండం రాజు పల్లి గ్రామానికి చెందిన ఐలయ్య హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా తన గ్రామం నుంచి సిద్దిపేటకు ప్రయాణికులకు రోజంతా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు.

* సిద్దిపేట మినీ స్టేడియంలో హరీశ్ రావుకి శుభాకాంక్షలు తెలుపుతున్న క్రీడాకారులు

* సిద్దిపేట కోమటి చెరువు పై సైకత శిల్పం రూపొందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు