30 August, 2026 | 11:31 AM

Breaking News

సెలవుల్లో కలెక్టర్లు.. ఇంచార్జ్ పాలనలో ఉమ్మడి నిజామాబాద్   •   చౌటబెట్ల యువతికి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్.!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన కిసాన్ మోర్చా నేతలు   •   అక్రమంగా పశువులను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తుల అరెస్ట్   •   కడియాల కుంట సర్పంచ్ పై ఆశ కార్యకర్త ఎమ్మెల్యేకు ఫిర్యాదు   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   నీట్ పీజీ పరీక్షకు మద్యం తాగి వచ్చిన విద్యార్థి   •   NEET PG 2026: దేశవ్యాప్తంగా నీట్ పీజీ 2026 పరీక్ష   •   10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •  

హరీష్‌రావు అది మర్చిపోయావా?

04-07-2024 02:01 AM

పీసీసీ పంచాయతీరాజ్ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధేశ్వర్ 

హైదరాబాద్, జూలై 3(విజయక్రాంతి): గ్రామ పంచాయతీలకు నిధులు రాకుండా దారి మళ్లించి ఆనాడు పాలించిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌లను రోడ్డున పడేసిందని టీపీసీసీ పంచాయతీ సంఘటన్ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధేశ్వర్ విమర్శించారు. బీఆర్ ఎస్ హయాంలో  గ్రామాల్లో  సొం త నిధులతో అభివృద్ధి చేసి బిల్లుల కోసం సర్పంచ్‌లు  బిక్షాటన చేసిన విషయాన్ని హరీష్‌రావు మర్చిపోయారా..? అని ఆయన  నిలదీశారు. బుధవారం మాట్లాడుతూ.. బీఆర్‌ఎ స్ హయాంలోనే సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.