22 March, 2026 | 5:58 AM

నగరంలో భారీగా బంగారం పట్టివేత

07-07-2024 04:32 PM

హైదరాబాద్ : నగరంలో భారీగా బంగారం పట్టుకున్నారు. సుమారు 4 కిలోలు బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా కోల్ కతా నుంచి హైదరాబాద్ తీసుకోస్తున్నట్లు వెల్లడించారు.