22 March, 2026 | 4:18 AM

గీతం వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు

07-07-2024 07:47 PM

సంగారెడ్డి : గీతం యూనివర్సిటీ బాలుర వసతిగృహంలో ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గీతం వర్సిటీ హాస్టల్ లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. గీతం యూనివర్సిటీ హాస్టల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది.