11 September, 2025 | 3:54 AM
10-10-2024 03:38:54 PM
వికారాబాద్ (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి నల్లటి మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది.
11-09-2025