calender_icon.png 15 November, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల అనర్హతపై నేడే హైకోర్టు తీర్పు

09-09-2024 09:56:14 AM

హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నేడు హైకోర్టు తీర్ప ఇవ్వనుంది. ఎమ్మెల్యేలను అనర్హత వేసేలా స్వీకర్ ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. దానంపై అనర్హత వేట వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖాలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై గతనెలలో హైకోర్టు విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన విషయం తెలిసిందే.