10 May, 2026 | 12:27 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

“మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

10-05-2026 11:28 AM

హైదరాబాద్: మాతృ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాతృమూర్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమ్మను సృష్టికి మూలం, ప్రతి ఇంటా కొలువై ఉండే దైవం, మన తొలి గురువు అని అభివర్ణించారు. అప్యాయత, ఓర్పు, సహనం, శాంతి, శక్తికి ప్రతిరూపం అమ్మ అని ముఖ్యమంత్రి కొనియాడారు. జీవితంలో వెలుగులు నింపే అమ్మ ప్రేమ, సేవ, త్యాగం అమూల్యం, అనిర్వచనీయం. మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సీఎం రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియా వేదికల ద్వారా తెలిపారు.