10 May, 2026 | 12:36 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

నేడు వరద నష్టంపై సీఎం సమీక్ష

09-09-2024 10:06 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం వరద నష్టంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలపై చర్చించనున్నారు. బాధితులకు అందించాల్సిన సహాయం, పునర్నిర్మాణ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టనున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై సోమవారం మధ్యాహ్నంలోపు నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను సీఎస్ శాంతకుమారి కోరారు.