calender_icon.png 12 August, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాధిపై దాడి చేసిన హిందూ సంఘాలు

12-08-2025 01:34:22 AM

దేవాలయంపై నిర్మించారని ఆరోపణ

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఫతేపూర్ సిక్రీలో హిందూ సంఘాలు సోమవారం ఓ సమాధిపై దాడి చేశాయి. ఆ సమాధిని హిందూ దేవాలయంపై నిర్మించారని ఆరోపిస్తూ దాడికి దిగాయి. మరిన్ని అల్లర్లు జరగకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తు న పోలీసులను మోహరించి..

బారికేడ్లు ఏర్పాటు చేసింది. అబూనగర్‌లో ఉన్న స మాధిని హిందూ దేవాలయం కూలగొట్టి ని ర్మించారని ఆరోపణలు వచ్చాయి. భారతీ య జనతా పార్టీ సభ్యులు కూడా ఈ దాడి లో పాల్గొన్నారు. ఈ సమాధి కింద శివుడి గుడి ఉండేదని వారు తెలిపారు.