17 March, 2026 | 5:03 PM

Breaking News

పల్లె దవాఖానల్లో హెచ్‌ఐవీ పరీక్షలు

21-09-2024 12:15 AM

మహబూబాబాద్, సెప్టెంబర్, 20 (విజయక్రాంతి): పల్లె దవాఖాన ల్లో ఇక నుంచి హెచ్‌ఐవీ పరీక్షలు, కౌ న్సెలింగ్ నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి మురళీధర్ తెలిపారు. జిల్లా కే ంద్రంలోని ఐఎంఏ హాలులో ఎంఎల్‌హెచ్‌పి డాక్టర్లు, ఏఎన్‌ఎంలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆ యన మాట్లాడారు. లైంగిక సంబంధిత వ్యాధులు, హైరిస్క్ గ్రూపులు, గర్భిణులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు.