10 May, 2026 | 3:04 PM

Breaking News

కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ   •   సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •  

ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన వారిపై తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

17-03-2026 04:21 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): హైదరాబాద్ లో ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటిపై దాడి చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ క్యాస్ట్రో తుంగతుర్తి టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్ లో పిటిషన్ అందించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాంబాబు, కొండ రాజు, కొండ పరశురాం ఉన్నారు.