10 May, 2026 | 1:58 PM

Breaking News

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •  

పదవ తరగతిలో 100% ఫలితాలు

17-03-2026 04:01 PM

ఐటీడీఎ డీడీ అంబాజీ నాయక్

నిర్మల్,(విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పది ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు రాస్తున్న విధానంపై అడిగి తెలుసుకున్నారు. మిగతా పిల్లలకు కూడా మెనూ ప్రకారం భోజనం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజమౌళి తుకారం కోఆర్డినేటర్ శివాజీ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.