calender_icon.png 28 September, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ దంపతులకు సన్మానం

28-09-2025 08:23:51 PM

కుబీర్: ఎస్టియు జిల్లా అధ్యక్షులు భూమన్న యాదవ్ సతీమణి సుజాత దంపతులకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోగా ఆదివారం కుంటాల ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దాసరి రమేష్ కృష్ణారావు వారి మిత్రులు పాల్గొన్నారు.