18 March, 2026 | 6:54 PM

ఉత్తమ మహిళా అధికారులకు సన్మానం

18-03-2026 05:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ మహిళా అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలు అందించి సన్మానం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, శిశు సంక్షేమ శాఖ అధికారి విన్నూత్న, ఖజానా శాఖ అధికారి సరోజ శ్రీనిధి అధికారితో పాటు మహిళా అధికారులను సన్మానం చేశారు.