16 April, 2026 | 6:12 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ముమ్మరంగా ఇంటి పన్ను వసూలు

03-02-2026 12:34 PM

వాంకిడి,(విజయక్రాంతి): స్థానిక మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీలో ఇంటి పన్ను వసూలను ముమ్మరం చేశారు. పంచాయతీ కార్యదర్శి శివకుమార్ మంగళవారం బిల్ కలెక్టర్ గోవింద్ తో కలిసి ఇంటింటికీ తిరిగి ఇంటి పన్ను వసూలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో మిగిలినవి ఇంటి పన్నులను వసూలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు సకాలంలో వారి వారి ఇంటి పన్ను చెల్లిస్తేనే వాంకిడి గ్రామా అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో గ్రామపంచా యతీ కారో భారీ శంకర్, సిబ్బంది ఉన్నారు.