2 June, 2026 | 5:04 PM

సోనాల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు

02-06-2026 04:03 PM

బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శునాల మండల కేంద్రం తోపాటు చింతల బోరి సాకేర  గన్ పూర్ కోట(కే )గ్రామాలలో ఇందిరమ్మ ఇంద్ర గృహప్రవేశాలు గావించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేందర్ తో పాటు గృహ నిర్మాణ శాఖ ఏఈ ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.