1 June, 2026 | 9:02 PM

గుట్ట పక్క తండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం

01-06-2026 08:31 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని గుట్ట పక్క తాండ గ్రామంలో సోమవారం 99వ రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గృహప్రవేశాలు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహప్రవేశం కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ఎంపీడీవో మహేందర్ తోపాటు గృహ నిర్మాణ శాఖ ఏఈ మధు, ఏపీవో శ్యామ్, ఈసీ శంకర్ గ్రామ కార్యదర్శి సర్పంచ్ బల్వీర్ సింగ్ ను పాల్గొనగా గృహప్రవేశాలు జరిగాయి