15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

పాండిచ్చేరిలో భట్టి ఎన్ని కల ప్రచారం

01-02-2026 01:26 AM

డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం పలికిన పీసీసీ అధ్యక్షుడు వైద్యలింగం, మాజీమంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామి 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): కేంద్రపాలిత ప్రాంతమైన పుదు చ్చేరి రాష్ర్టంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ ప్రచా రం నిర్వహించేందుకు శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పుదుచ్చేరి రాష్ట్ర క్యాపిటల్ సిటీ పాండిచ్చేరికి చేరుకున్నారు. పాండిచ్చేరి విమానాశ్రయంలో పీసీ సీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ వైద్య లింగం, మాజీ మంత్రి కందస్వామి, సీఎల్పీ నేత స్వామినాథం ఘనస్వాగతం పలికారు.

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 23 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయా త్ర ప్రస్తుతం శనివారానికి 21వ నియోజకవర్గమైన ఏం బులంకు చేరుకుంది. శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎం పాదయాత్రలో పాల్గొని అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ లో ముఖ్యఅతిథిగా ప్రసంగించనున్నారు.