15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

దివ్యాంగుల అభ్యున్న తికి కృషి

01-02-2026 01:25 AM
  1. కేరళలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే 
  2. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): దివ్యాంగుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కేరళకు చెందిన దివ్యాంగ్ చైల్డ్ వుమెన్ వెల్ఫేర్ సొసైటీకి చెం దిన సభ్యులతో భట్టి విక్రమార్క శనివారం ప్రజాభవన్‌లో సమావేశమయ్యా రు. దివ్యాంగులు కూడా సమాజంలో భాగమేనని వారి అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషిచే యాలని అన్నారు.

వైకల్యం దురద్రుష్టకరమే అయినా.. వారిని సమాజంలో అందరితో సమానంగా అభిృవద్ధి చేసేందుకు మనమంతా పనిచేయాలని అన్నారు. కేరళలో కూడా వచ్చే ది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఆ ప్రభుత్వంలో అన్నివర్గాలతో సమానంగా దివ్యాం గులకు అవకా శాలు లభిస్తాయని చెప్పారు.